తెలంగాణలో కొత్తగా 455 కరోనా కేసులు, 648 రికవరీలు నమోదు

Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, telangana corona district wise cases, telangana coronavirus cases district wise, telangana coronavirus cases today, telangana coronavirus cases today district wise, telangana coronavirus district wise, telangana coronavirus district wise List, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list,mango news

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 455 కేసులు నమోదవడంతో ఆగస్టు 1, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,45,406 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో ముగ్గురు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3,805 కి పెరిగింది.

ఇక గత 24 గంటల్లో 648 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 6,32,728 కు చేరుకుంది. ప్రస్తుతం 8,873 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు ఆదివారం నాడు 83,763 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 2,20,89,978 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 5,93,497 ​పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − five =