తెలంగాణలో ఎంసెట్‌, ఐసెట్‌ సహా ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

Common Entrance Exams, Eamcet Exams Date 2020, telangana, Telangana Eamcet Exam, Telangana News, Telangana State Council of Higher Education, TS Eamcet 2020, TSCHE, TSCHE Exams, TSCHE Released Common Entrance Exams Schedule, TSCHE updates

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ వలన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రవేశ పరీక్షల నూతన షెడ్యూల్ ను ఆగస్టు 22, శనివారం నాడు తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఎంసెట్‌, ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, ఈసెట్‌, పీజీఈసెట్‌ తదితర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగింది.

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్:

  • ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ – సెప్టెంబరు 9 నుంచి 14 వరకు
  • ఎంసెట్‌ అగ్రికల్చర్ – సెప్టెంబరు 28, 29
  • ఈసెట్‌ – ఆగస్టు 31
  • ఐసెట్‌ – సెప్టెంబరు 30, అక్టోబర్ 1
  • పీజీ ఈసెట్‌ – సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు
  • ఎడ్‌సెట్‌ – అక్టోబర్ 1,3
  • లాసెట్‌ – అక్టోబర్ 4

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =