నటుడు మంచు మనోజ్ ‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ ‌

Tollywood Actor Manchu Manoj Tested Positive for Covid-19, Mango News, Mango News Telugu, Tollywood Actor Manchu Manoj, Manchu Manoj Tested Positive for Covid-19,Manchu Manoj tests positive for Covid-19, Manchu Manoj Health Condition, Manchu Manoj Tests Positive, Manchu Manoj Covid-19 Update, Manchu Manoj tested Corona positive, Manchu Manoj Covid-19 Update, Actor Manchu Manoj Covid-19 Latest News, Manchu Manoj

దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ యువ కథానాయకుడు మంచు మనోజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. గత వారంలో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే పరీక్షలు చేయించుకుని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. నా గురించి ఆందోళన చెందకండి. మీ అందరి ప్రేమ మరియు ఆశీర్వాదాలతో పూర్తిగా బాగున్నాను. కేర్ తీసుకుంటున్న అందరూ వైద్యులు మరియు నర్సులకు ధన్యవాదాలు” అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − eight =