టీఎస్‌పీఎస్సీ: భూగర్భ జల వనరుల శాఖలో 57 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్స్ విడుదల

TSPSC Issues Notifications for Recruitment for 57 Gazetted Non-Gazetted Posts In Ground Water Department,TSPSC Notifications Released,57 posts Ground Water Resources Department,Ground Water Resources Department,Mango News,Mango News Telugu,TSPSC Notifications,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ భూగర్భ జల వనరుల శాఖలో 32 గెజిటెడ్, 25 నాన్-గెజిటెడ్ కేటగిరీల పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్స్ ను విడుద‌ల చేసింది. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్య‌ర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in)లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

భూగర్భ జల వనరుల శాఖలో గెజిటెడ్ పోస్టుల భర్తీ (32):

  • అసిస్టెంట్ హైడ్రోమెటియోరాలజిస్ట్ (సోలిటరీ పోస్ట్) – 01
  • అసిస్టెంట్ కెమిస్ట్ – 04
  • అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ – 06
  • అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్ – 16
  • అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ -15
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు తేదీ ప్రారంభం: డిసెంబర్ 6
  • ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: డిసెంబర్ 27 (సాయంత్రం 5 గంటల వరకు)
  • ఫీజు చెల్లింపు సమర్పణకు చివరి తేదీ: డిసెంబర్ 27 (సాయంత్రం 5 గంటల వరకు)
  • హాల్ టిక్కెట్స్ డౌన్‌లోడ్: పరీక్షకు 7 రోజుల ముందు

భూగర్భ జల వనరుల శాఖలో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీ (25):

  • టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజీ) – 07
  • టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజీ) – 05
  • టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్) – 08
  • ల్యాబ్ అసిస్టెంట్ – 01
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 04
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు తేదీ ప్రారంభం: డిసెంబర్ 7
  • ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: డిసెంబర్ 28 (సాయంత్రం 5 గంటల వరకు)
  • ఫీజు చెల్లింపు సమర్పణకు చివరి తేదీ: డిసెంబర్ 28 (సాయంత్రం 5 గంటల వరకు)
  • హాల్ టిక్కెట్స్ డౌన్‌లోడ్: పరీక్షకు 7 రోజుల ముందు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =