ఏపీ బీజేపీ పదాధికారులు జాబితా ఇదే, ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

Andhra Prade, AP BJP President Somu Veerraju, AP State Office Bearers, BJP Andhra unit, BJP appoints new office bearers, BJP appoints new office bearers in Andhra Pradesh, BJP President Somu Veerraju Announces State Office Bearers, New Office Bearers Appointed In BJP, New Office Bearers Appointed In BJP AP Unit, Somu Veerraju Announces State Office Bearers

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పదాధికారులను రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సెప్టెంబర్ 13, ఆదివారం నాడు నియమించారు. వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీలు, స్టేట్ సెక్రటరీలు, మోర్చా ప్రెసిడెంట్స్, ట్రెజరర్ మరియు హెడ్ క్వార్టర్ ఇంచార్జ్, అధికార ప్రతినిధులు, ఇలా వివిధ విభాగాల్లో నియమించబడిన వారి వివరాలను సోము వీర్రాజు ప్రకటించారు. “నూతన పదాధికారులకు, వివిధ మోర్చాల నూతన అధ్యక్ష్యులకు శుభాకాంక్షలు. రాజకీయాల్లో ఉత్సాహంతో, శక్తిసామర్ధ్యాలను జోడించి పార్టీ అభివృద్ధికి నిరంతరకృషి, పట్టుదలతో పనిచేసి రాష్ట్ర అభివృద్ధిలో, రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టిస్తారని ఆకాంక్షిస్తున్నాను” రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ చేశారు.

ఆంధప్రదేశ్ రాష్ట్ర బీజేపీ పదాధికారుల వివరాలు:

 

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 1 =