ప్ర‌జ‌ల‌కు కొత్త సంవ‌త్స‌ర‌ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం జగన్

AP CM YS Jagan Conveyed New Year Greetings To People in the State,CM YS Jagan New Year Greetings To The People Of AP,AP CM,YS Jagan,AP CM YS Jagan,New Year Greetings,Mango News,Mango News Telugu,AP CM YS Jagan Conveyed New Year Greetings,CM YS Jagan New Year Greetings To AP People,New Year 2021,Andhra Pradesh,YS Jagan Mohan Reddy,New Year Celebrations 2021,AP CM YS Jagan Mohan Reddy,Andhra Pradesh News,New Year Greetings From YS Jagan,CM YS Jagan Conveyed New Year Greetings To AP People,YS Jagan New Year Greetings To AP People

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. “ఈ సంవత్సరం మన రాష్ట్రానికి మరియు ప్రజలకు శాంతి, అపారమైన శ్రేయస్సు తీసుకురావాలి. ప్రజల కలలు, ఆశయాలు నెరవేరేలా వారికి శక్తిని అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 13 =