అర్చకులు, ఇమామ్, మౌజమ్ ల గౌరవ వేతనం పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP Govt Increased Honorarium Salary for Priests, Imams and Mouzams,AP Govt,AP,AP News,AP Latest News,AP Latest Updates,Mango News,Mango News Telugu,Honorarium increased,AP Govt Increased Honorarium Salary,AP Increased Honorarium Salary for Priests,Honorarium Salary Increased for Priests,Priests,Honorarium,Imams,Mouzams,Jagan Govt Has Increased The Salaries Of Priests,AP Govt Increased The Salaries Of Priests,AP Govt Increased The Salaries Of Imams and Mouzams,Pastors and Imams,Salary Increased for Pastors and Imams,Andhra Pradesh,Jagan Mohan Reddy,AP CM Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన మే 4 న జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని అర్చకులు, ఇమామ్ లు, మౌజమ్ లు, పాస్టర్ల గౌరవ వేతనం పెంపుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌరవ వేతనం పెంపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరి-1 ఆలయాల్లో అర్చకులకు గౌరవ వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.రూ.15,625 కి పెంచారు. కేటగిరి-2 ఆలయాల్లో అర్చకులకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. అలాగే ఇమామ్‌లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు, మౌజమ్‌లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు గౌరవ వేతనం పెంచారు. ఇక పాస్టర్లకు నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇవ్వనున్నట్టు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =