సంగం డైరీ ఆధీనంపై ప్రభుత్వ జీవోను నిలిపివేసిన హైకోర్టు

High Court Suspends AP Govt's GO on Sangam Dairy Takeover,Mango News,Mango News Telugu,High Court,AP Govt,Sangam Dairy,AP High Court suspends GO over handling of Guntur Sangam,AP High Court Suspends GO Over Handling Of Guntur Sangam Diary To AP Dairy,AP High court suspends AP govt GO on Sangam dairy,HC suspends Jagan GO on Sangam dairy takeover,Blow to AP government in Sangam Dairy case,High Court Suspends GO On Sangam Dairy,High Court Strikes Down Sangam Dairy Takeover,HC suspends GO of handing over Sangam Dairy,AP High Court to Hear Sangam Dairy Petition,CM Jagan,AP Government New GO On Sangam Dairy Ownership Rights,Sangam Dairy News

గుంటూరు జిల్లాలోని సంఘం డైరీకి సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సంగండైరీని ఆధీనంలోకి తీసుకుంటు ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు నిలిపివేసింది. ఇటీవల సంగం డైరీని తెనాలి సబ్ కలెక్టర్ కు స్వాధీన పరుస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 19 ని జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోను సవాల్‌ చేస్తూ సంగం డైరీ డైరెక్టర్లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదన విన్న అనంతరం జీవోను నిలుపుదల చేస్తూ శుక్రవారం నాడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డైరీపై ఆధిపత్యం డైరెక్టర్లకే ఉంటుందని కోర్టు పేర్కొంది. డైరెక్టర్ల బోర్డు సంగం డైరీ కార్యకలాపాలను యధాతధంగా నిర్వహించుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే డైరీ స్థిర, చరాస్తులను అమ్మాలనుకుంటే కోర్టు అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + five =