జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర కమిటీ ఏర్పాటు

Jana Sena chief Pawan Kalyan, Janasena Party, Janasena Party Latest News, Janasena Party Programs Management Department, Mango News, Organizational Committees for JanaSena Party Telangana, pawan kalyan, Pawan Kalyan Appointed State, Pawan Kalyan Appointed State Committee for Janasena Party, Pawan Kalyan Appointed State Committee for Janasena Party Programs Management Department, Pawan Kalyan Janasena Party, Pawan Kalyan Latest News, State Committee for Janasena Party

జనసేన పార్టీ నిర్వహించే కార్యక్రమాల కోసం ఉద్దేశించిన విభాగానికి 14 మందితో ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర కమిటీకి కళ్యాణం శివ శ్రీనివాస్ ను కో ఆర్డినేటర్ గా ఇప్పటికే నియమించారు. తాజాగా రాష్ట్ర కమిటీలో ఇద్దరు జాయింట్ కో ఆర్డినేటర్లు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, ఎనిమిది మంది కార్యదర్శుల వివరాలను ప్రకటించారు.

జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర కమిటీ:

జాయింట్ కో ఆర్డినేటర్లు:

 • చోడిశెట్టి చంద్రశేఖర సుబ్రహ్మణ్యం
 • సయ్యద్ విశ్వక్షేన్

ప్రధాన కార్యదర్శులు:

 • మండలి దయాకర్
 • కాసర్ల ఫణి వంశీ
 • చింతపల్లి చక్రధర మణికుమార్
 • ధవళ కీర్తేష్ కుమార్

కార్యదర్శులు :

 • వీరవల్లి వంశీ
 • యడవల్లి విశ్వనాథ్
 • కేతబోయిన సురేశ్ బాబు
 • బత్తుల శివ రామకృష్ణ
 • తోట శ్రీనివాసరావు
 • కొట్టే వెంకటేశ్వర్లు
 • బాబూరావు పాలూరు
 • పి.భవాని రవికుమార్

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + six =