కరోనా నుంచి కోలుకున్న టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్

Lokesh Recovered From Covid-19, Mango News, MLC Nara Lokesh Recovered From Covid-19, MLC Nara Lokesh Tested Positive for COVID-19, Nara Lokesh, Nara Lokesh COVID-19, Nara Lokesh COVID-19 News, Nara Lokesh Health, Nara Lokesh Health Update, Nara Lokesh Recovered From Covid-19, TDP Leader, TDP Leader MLC Nara Lokesh Recovered From Covid-19, TDP Leader Nara Lokesh

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కి ఇటీవలే కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన విషయం తెలిసిందే. కాగా నారా లోకేష్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని లోకేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “మీ అంద‌రి ఆకాంక్ష‌లు, పూజ‌లు, ప్రార్థ‌న‌లు, వైద్యుల సూచ‌న‌ల‌ ఫ‌లితంగా నేను కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నాను. మీ అభిమానమే నా ఆరోగ్యం. మీ ఆద‌ర‌ణే నా బ‌లం. స‌దా మీ ప్రేమ‌కు నేను బానిస‌ను” అని లోకేష్ పేర్కొన్నారు. మరోవైపు తన పుట్టిన రోజు (జనవరి 23) సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులంద‌రికీ లోకేష్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తన జ‌న్మ‌దినం సంద‌ర్భంగా జ‌న‌హిత‌మైన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన వారందరి సేవాగుణానికి హ్యాట్సాఫ్‌ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here