‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ సినిమా గురించి పరుచూరి ఏమన్నారంటే?

ParuchuriPaatalu, SirfEkBandaaKaafiHai, ManojBajpayee, ParuchuriGopalaKrishna,Paruchuri Gopala Krishna Talks about Sirf Ek Bandaa Kaafi Hai,Manoj Bajpayee,Paruchuri Paatalu,Paruchuri Gopalakrishna latest videos,Paruchuri Latest Palukulu,Hindi Movie reviews,Parchuri Gopala Krishna YouTube channel,Latest movies,Paruchuri on Hindi Films,Mango News Telugu,Mango News
ParuchuriPaatalu, SirfEkBandaaKaafiHai, ManojBajpayee, ParuchuriGopalaKrishna

ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ సినిమా గురించి మాట్లాడారు. కొత్తగా కథలు రాయాలనుకునే రచయితలు.. ఈ సినిమాను తప్పకుండా చూడాలని పరుచూరి అన్నారు. కథకు బీజం ఎలా వేయాలో ఈ సినిమాను చూసి నేర్చుకోవచ్చని చెప్పారు. మరి ఈ అంశానికి సంబంధించి మరింత వివరణ తెలుసుకోవాలంటే కింది వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 20 =