దేశంలో కరోనాపై కొత్త మార్గదర్శకాలు విడుదల, ఫిబ్రవరి 28 వరకు అమలు

0
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తిపై నిఘా, నియంత్రణ, అప్రమత్తతలపై కేంద్ర ప్రభుత్వం జనవరి 27, బుధవారం నాడు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ వరకూ...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 186 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 186 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.‌ దీంతో రాష్ట్రంలో బుధవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,93,923 కి చేరింది. అలాగే...

స్కూల్స్ కు పంపేందుకు ఇప్పటికే 60% తల్లిదండ్రులు సమ్మతి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

0
రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి పున:ప్రారంభం కానున్న పాఠశాలలకు తమ పిల్లలు హజరయ్యేందుకు ఇప్పటికే 60 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు తమ సమ్మతిని తెలియజేశారని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి...

ఏపీలో కొత్తగా 111 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 111 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 27, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,349...

జైలు నుంచి విడుదలైన వీకే శశికళ

0
అన్నాడీఎంకే మాజీ నాయకురాలు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే శశికళ బుధవారం నాడు జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో నాలుగేళ్ల పాటుగా ఆమె...

పీఆర్‌సీ సిఫార్సులు, ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ భేటీ

0
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ 3 ఉద్యోగుల సంఘాల ఆఫీసు బేరర్లతో, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ...

ఎక్కువ ఉద్యోగులకు ప్రమోషన్లు రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం, 31లోగా పూర్తి కావాలి: సీఎస్

0
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం జనవరి 31 లోపు పదోన్నతుల(ప్రమోషన్ల) ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం నాడు...

ఏకగ్రీవ పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటన

0
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 9 న మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏకగీవ్ర...

రేపు రాష్ట్ర గవర్నర్ ను కలవనున్న జనసేన-బీజేపీ బృందం

0
జనవరి 28, గురువారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జనసేన, బీజేపీ బృందం కలవనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని వినతి అందజేయనున్నారని జనసేన...

కొత్త సచివాలయంలో గుడి, మసీదు, చర్చిలను ప్రభుత్వమే నిర్మిస్తుంది

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు చెప్పారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను...

వినయ విధేయ రామ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 60 వ పాఠంలో ప్రముఖ...

గత 24 గంటల్లో కొత్తగా 12,689 పాజిటివ్ కేసులు, 137 మరణాలు

0
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 12,689 పాజిటివ్ కేసులు, 137 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,06,89,527 కు చేరుకోగా, మరణాల...

ఫిట్‌మెంట్, పదవి విరమణ పెంపుపై కీలక సిఫార్సులు

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ ల ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో పీఆర్‌సీ నివేదికలోని అంశాలపై ఈ రోజు...

ఫిబ్రవరి 18న చెన్నైలో ఐపీఎల్-2021‌ వేలం

0
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2021 ఆటగాళ్ల వేలం ఈసారి చెన్నైలో నిర్వహించబోతున్నారు. ఐపీఎల్‌ 14వ సీజన్ కోసం చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న తేదీన వేలం ప్రక్రియను నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ట్విట్టర్ ఖాతా...

దేశంలో కరోనా వ్యాక్సినేషన్: ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్న 20,29,480 లబ్ధిదారులు

0
దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా వాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ చేశారు. జనవరి 27, బుధవారం...

ఛాతీనొప్పితో మరోసారి ఆసుపత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ

0
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం నాడు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీనొప్పితో బాధపడడంతో కుటుంబ సభ్యులు ఆయనను కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తుంది....

ఎర్ర‌కోట‌ను సంద‌ర్శించిన కేంద్ర ప‌ర్యాట‌క మంత్రి ప్రహ్లాద్ పటేల్

0
వ్య‌వ‌సాయ చట్టాల‌కు వ్య‌తిరేకంగా జనవరి 26, గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ర్యాలీ...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 147 మందికి కరోనా పాజిటివ్

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 147 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 26, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,93,737 కి చేరినట్టు...

ఢిల్లీలో రైతుల నిరసన: ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత భారీగా పెంపు

0
కేంద్రం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చట్టాల‌కు వ్య‌తిరేకంగా జనవరి 26, గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం పరేడ్ అనంతరం రైతులంతా...

దేశంలో కరోనా రికవరీ రేటు 96.90 శాతం, మరణాల రేటు 1.44 శాతం

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 9,102 కరోనా కేసులు, 117 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,76,838 కు, మరణాల సంఖ్య 1,53,587 కు చేరుకుంది. దేశంలో...