తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి: సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతున్నదని, తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలోని అన్ని గ్రామాలకు...

సమస్యలను పరిష్కరించుకోవడం ఎలా? : డా.బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ప్రాబ్లెమ్ సాల్వింగ్ (సమస్య పరిష్కారం)” అనే అంశం గురించి వివరించారు. ప్రాబ్లెమ్ సాల్వింగ్ అనేది మేనేజ్ మెంట్ రంగంలో ఒక...

విద్యార్థులకు రోజుకు ఉచితంగా 2జీబీ డేటా, తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం

0
తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త అందించింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న కాలేజ్ విద్యార్థులకు రోజుకు ఉచితంగా 2జీబీ డేటా అందించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు తమిళనాడు...

ఏపీలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ రద్దు, హైకోర్టు కీలక ఆదేశాలు

0
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన షెడ్యూల్ ను హైకోర్టు రద్దు చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కంటే ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది....

తండ్రి అయిన విరాట్ కోహ్లీ, ఆడబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ

0
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తండ్రి అయ్యారు. విరాట్ కోహ్లీ భార్య నటి అనుష్క శర్మ సోమవారం నాడు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీ వెల్లడించాడు. "ఈ...

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,311 కరోనా కేసులు, 161 మరణాలు

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,311 కరోనా కేసులు, 161 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,66,595 కు, మరణాల సంఖ్య 1,51,160 కు చేరుకుంది. దేశంలో...

బర్డ్ ఫ్లూ: దేశంలో ఇప్పటికి 9 రాష్ట్రాల్లో నిర్ధారణ

0
దేశంలో పలు రాష్ట్రాలకు బర్డ్‌ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) వ్యాధి పాకుతుంది. ఆదివారం వరకు కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాగా, తాజాగా...

భూమా అఖిల‌ప్రియ‌కు బెయిల్ నిరాకరణ, 3 రోజుల పోలీసు క‌స్ట‌డీకి అనుమతి

0
బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసిన అనంతరం ఆమెకు 14 రోజుల పాటుగా రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆరోగ్యం సరిగా లేనందున బెయిల్ మంజూరు...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 10, ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,008 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...

దేశంలో కొత్తగా 18645 కరోనా కేసులు,19299 రికవరీలు నమోదు

0
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టింది. ఇటీవల 20 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 18,645 కేసులు నమోదు కావడంతో జనవరి 10,...

జనవరి 16 న రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం: మంత్రి తలసాని శ్రీనివాస్

0
గొల్ల కురుమలకు సంక్రాంతి పండుగ కనుక గా ఈ నెల 16 న రెండో విడత గొర్రెల పంపిణీని నల్లగొండలో ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ...

పద్దెనిమిది మెట్టులు – అయ్యప్ప స్వామి భక్తి పాట

0
ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టి కేరళలోని శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్తుంటారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు భక్తి శ్రద్దలతో పూజలు...

రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ, కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కీలక...

0
దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రేపు (జనవరి 11, సోమవారం) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4...

భవిష్యత్ తరాల కోసం అడవులు కాపాడాలి, పచ్చదనం పెంచాలి: మంత్రి హరీశ్ రావు

0
మెదక్ జిల్లా పోచారం అభయారణ్యం పరిధిలో పోచంరాల్ వద్ద నిర్మించిన పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన పోచారం అభయారణ్యం ప్రజలకు మరింత...

24 గంటల్లో 3581 కరోనా కేసులు, 57 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శనివారం నాడు కొత్తగా 3581 కరోనా కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,65,556 కి చేరగా, మొత్తం...

11 న జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత యథాతథంగా నిర్వహణ: మంత్రి సురేష్

0
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత చెల్లింపులు జనవరి 11 వ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. జనవరి 11, సోమవారం నాడు నెల్లూరులో ముఖ్యమంత్రి...

రేపు రాష్ట్ర మంత్రులు, జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో సీఎం కేసీఆర్ భేటీ, పలు కీలక శాఖలపై...

0
రేపు (జనవరి 11, సోమవారం) ఉదయం 11.30 గంటల నుండి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. రెవెన్యూ, పంచాయతిరాజ్ శాఖ,...

తెలంగాణలో కొత్తగా 351 మందికి కరోనా పాజిటివ్

0
తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాడు 37,451 శాంపిల్స్ పరీక్షించగా 351 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.‌ దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,89,784 కి చేరింది. అలాగే...

కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఈటల, తలసాని

0
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ పీ.ఆర్.కే ఆసుపత్రిలో శనివారం నాడు జరిగిన కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి...

ఏపీలో పంచాయతీ ఎన్నికలు, ఎస్ఈసీ నిర్ణయంపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో కీలక పరిణామాలు  చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసి, నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల...