తెలంగాణ ఎంసెట్-2020 (అగ్రికల్చర్ అండ్ మెడికల్) ఫలితాలు విడుదల

0
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్‌ 28, 29వ తేదీల్లో ఎంసెట్-2020 (అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్) ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను శనివారం నాడు కూక‌ట్‌ప‌ల్లి...

నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు డిసెంబర్ లో ప్రారంభం

0
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు వచ్చే డిసెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం నాడు పార్లమెంట్ నూతన భవన నిర్మాణ పనులపై...

కిసాన్ సూర్యోద‌య యోజ‌న‌ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

0
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజ‌రాత్ రాష్ట్రంలో మూడు కీలక పథకాలను ప్రారంభించారు. ముందుగా గుజ‌రాత్ లోని రైతుల కోసం ‘కిసాన్ సూర్యోద‌య యోజ‌న’ ను...

ఒకేరోజులో 7347 కరోనా పాజిటివ్ కేసులు, 184 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య ఇప్పటికే 16 లక్షలు దాటింది. అక్టోబర్ 23, శుక్రవారం నాడు కూడా 7347 కరోనా కేసులు, 184 మరణాలు...

తెలంగాణలో మరో ఎంపీ, ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

0
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజా ప్రజానిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నాగర్ కర్నూల్ ఎంపీ, ఎమ్మెల్యే కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...

వరద బాధిత కుటుంబాలకు పండుగకు ముందే 10 వేలు అందేలా పనిచేయాలి: సీఎం కేసీఆర్

0
హైదరాబాద్ నగరంలో సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు ప్రగతి భవన్...

తెలంగాణలో కొత్తగా 1273 మందికి కరోనా పాజిటివ్

0
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1273 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 23, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,30,274 కి చేరినట్టు...

బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించండి, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

0
కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున 2020-21 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ‘‘కరోనా నేపథ్యంలో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. అక్టోబర్ 23, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,00,684 కు, మరణాల...

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల వాయిదా వేసిన ఏపీపీఎస్సీ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2 నుంచి నవంబర్ 13 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా...

అక్టోబర్ 29 న ధరణి పోర్టల్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన రెవెన్యూ విధానంలో భాగంగా రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ ను అక్టోబర్ 29, గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు....

సింగర్ గీత మాధురితో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్

0
లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ ప్లేబాక్ సింగర్ గీత మాధురితో నిర్వహించిన...

ఎన్సీపీ లో చేరిన బీజేపీ సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్‌ ఖడ్సే

0
మహారాష్ట్ర రాష్ట్రంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గత 40 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో ఉంటున్న సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్‌ ఖడ్సే పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం మధ్యాహ్నం నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ...

రైతులు నష్టపోతుంటే చూస్తూ ఉండలేం, రూ.1850 ధర చెల్లించి మక్కలు కొనుగోలు చేస్తాం

0
వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కూడా కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. క్వింటాలుకు రూ.1,850 మద్దతు ధర...

“కొవాగ్జిన్‌” తయారీలో మరో ముందడుగు, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి

0
భారత్‌ బయోటెక్‌ ఇండియా లిమిటెడ్ “కొవాగ్జిన్‌” పేరుతో కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ విషయంలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. కొవాగ్జిన్ మూడవ దశ...

ఇకపై ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజు సెలవు : సీఎం కేసీఆర్

0
దసరా పండుగ మరుసటి రోజైన 26వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇకపై ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజును సెలవుదినంగా నిర్ణయిస్తూ సీఎం నిర్ణయం...

రాష్ట్రంలో మరోసారి పెద్ద ఎత్తున పోలీసు నియామకాలు: హోమ్ మంత్రి

0
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి పెద్ద ఎత్తున పోలీసు నియామకాలు చేపట్టనున్నట్టు రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తెలిపారు. ఈ రోజు తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన 12 వ...

నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండో రోజు ప‌ర్య‌టన‌

0
హైదరాబాద్ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఎల్బీన‌గ‌ర్‌, ఖైర‌తాబాద్ జోన్ల‌లో కేంద్ర బృందం ప‌ర్య‌టించి, వ‌ర‌ద ముంపు ప్రాంతాలను ప‌రిశీలించి బాదిత కుటుంబాల‌తో మాట్లాడి...

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కి కరోనా పాజిటివ్

0
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ప్రజా ప్రజానిధులు ఇప్పటికే కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కి...

పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై సీఎం కేసీఆర్ సమీక్ష

0
వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ, పౌర...