సెప్టెంబర్ 7న జీహెఛ్ఎంసీ టీఆర్ఎస్ శ్రేణుల‌తో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మావేశం

0
టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సెప్టెంబర్ 7, మంగళవారం జీహెఛ్ఎంసీ/హైదరాబాద్ పరిధికి చెందిన టీఆర్ఎస్ నాయ‌కులతో సమావేశం కానున్నారు. జ‌ల‌విహార్‌ లో జరగనున్న ఈ సమావేశంలో గ్రేటర్‌ పరిధిలోని మంత్రులు,...

కేరళలో ఒకేరోజులో 29682 కరోనా పాజిటివ్ కేసులు, 142 మరణాలు నమోదు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 29,682 కరోనా కేసులు, 142 మరణాలు...

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా: కొత్తగా 306 పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 306 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో సెప్టెంబర్ 4, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...

కిన్నెర కళాకారుడు మొగులయ్యకు పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం

0
కిన్నెర కళాకారుడు మొగులయ్యకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. "భీమ్లా నాయక్ ను పరిచయం...

తెలంగాణలో పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ విడుదల, మొత్తం 213 రోజులు ప‌ని దినాలు

0
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్ ను శనివారం నాడు తెలంగాణ విద్యా శాఖ విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి...

ఏపీలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం, వివరాలు వెల్లడించిన సజ్జల రామకృష్ణారెడ్డి

0
రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం నాడు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా...

టోక్యో పారాలింపిక్స్ : బాడ్మింటన్ లో ప్రమోద్‌ భగత్‌ కు స్వర్ణం, మనోజ్‌ సర్కార్‌...

0
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ అథ్లెట్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతుంది. భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. శనివారం సాయంత్రం బాడ్మింటన్ లో ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌...

ఏపీలో కొత్తగా 1502 మందికి కరోనా పాజిటివ్, 16 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1502 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సెప్టెంబర్ 4, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,19,702 కు చేరింది. కొత్తగా...

గణేష్ ఉత్సవాలు: హెఛ్ఎండీఏ తరపున నగరంలో 70000 మట్టి గణేష్ విగ్రహాలు పంపిణీ

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హెఛ్ఎండీఏ తలపెట్టిన మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం బి.ఆర్.కె.ఆర్.భవన్‌లో ప్రారంభించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా హెఛ్ఎండీఏ తరపున 70,000 మట్టి...

టోక్యో పారాలింపిక్స్: షూటింగ్ లో మనీష్ నర్వాల్ కు స్వర్ణం, సింఘ్ రాజ్ అదానాకు...

0
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ అథ్లెట్ల అత్యుత్తమ ప్రదర్శన కొనసాగుతుంది. ముఖ్యంగా భారత్ షూటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. షూటర్లు మనీష్ నర్వాల్, సింఘ్ రాజ్ అదానా ఒకే ఈవెంట్ లో 2 పతకాలు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. ఈ మేరకు శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల...

దసరా పండుగ అనంతరం హుజురాబాద్ ఉపఎన్నిక?

0
కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నాడు దేశంలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేసింది. పశ్చిమబెంగాల్ లోని భవానీపూర్‌, శంషేర్‌గంజ్‌, జంగీపూర్‌ మరియు ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికకు...

దేశంలో కొత్తగా 45083 కరోనా కేసులు, మళ్ళీ 4 లక్షలు దాటిన యాక్టీవ్ కేసులు

0
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. యాక్టీవ్ కేసులు సంఖ్య మళ్ళీ 4 లక్షలు (4,05,681) దాటింది. అయితే రోజువారీ పాజీటివిటీ రేటు (2.50%) గా నమోదవగా, వరుసగా 89 రోజులుగా...

బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు రేపే ప్రారంభం, సభ్యులు వీళ్లేనా?

0
తెలుగు టీవీ ప్రేక్షకులను గత 4 సీజన్లలో ఎంతగానో అలరించిన బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ఐదో సీజన్ రేపు(సెప్టెంబర్ 5, ఆదివారం) సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అవుతుంది. బిగ్‌బాస్ సీజన్...

బండి సంజయ్ ఎనిమిదో రోజు పాదయాత్రలో పాల్గొన్న మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

0
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపడుతున్న పాదయాత్ర ఎనిమిదో రోజుకు (సెప్టెంబర్ 4, శనివారం) చేరుకుంది. వికారాబాద్ లో జరుగుతున్న...

బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక: టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ ఖరారు

0
కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బద్వేలు ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ పేరును టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు...

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ...

యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలి, ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఆహ్వానం

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా...

కేరళలో 24 గంటల్లో 29322 కరోనా పాజిటివ్ కేసులు, 131 మరణాలు నమోదు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు : నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్...

0
తెలుగు సినీపరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలను అక్టోబర్ 10, ఆదివారం నాడు నిర్వహించనున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘మా’ ఎన్నికల తేదీ ఖరారు కావడంతో అధ్యక్ష పదవికి...