ఏపీలో కొత్తగా 492 కరోనా పాజిటివ్ కేసులు, 256 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 23, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,94,536 కు చేరుకుంది. సోమవారం 9AM నుంచి...
మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కి కూడా కరోనా...
ఒకే కార్పొరేషన్ గా మారిన తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను ఒకే కార్పొరేషన్‌గా మారుస్తూ మంగళవారం నాడు ఏపీ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి మున్సిపాలిటీ...
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కీలక నిర్ణయం, ఏప్రిల్ 1 నుండి 45 ఏళ్లు దాటిన...
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్రప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1 వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నట్టు...
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష–2020 ఫలితాలు విడుదల
సివిల్ సర్వీసెస్ (మెయిన్)-2020 ఫలితాలను మార్చి 23, మంగళవారం నాడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. ముందుగా ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలను జనవరి 8, 2021 నుంచి జనవరి...
కరోనాతో ఒక్కరోజే 132 మంది మృతి, మరో 28699 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ తీవ్రస్థాయికి చేరుకుంది. ఇటీవల రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 23, మంగళవారం ఒక్కరోజే 28699 కరోనా కేసులు, 132...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటినుండి విద్యాసంస్థలు మూసివేత
రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి (మార్చి 24, బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు...
దేశంలో 3,45,377 కు చేరిన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 95.67 శాతం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 40,715 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,16,86,796 కు చేరుకుంది. కరోనాతో మరో 199 మంది...
తిరుపతి, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు ప్రారంభమైన నామినేషన్ల పక్రియ
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్ సభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్ల...
ఏపీలో కొత్త ఎస్ఈసీ నియామకంపై ప్రారంభమైన కసరత్తు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి ఏపీ ఎస్ఈసీ నియామకంపై కసరత్తు మొదలైంది. ఈ...
ప్రత్యేక పారిశ్రామిక రాయితీ కింద కేంద్రం నుంచి అణాపైసా సహాయం అందలేదు: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక పారిశ్రామిక రాయితీల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అణా పైసా సహాయం కూడా అందలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ...
కొండపోచమ్మ కెనాల్ నుండి కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేసిన మంత్రి హరీశ్...
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం నాడు కొండపోచమ్మ కెనాల్ నుండి కొడకండ్ల రీమ్మన గూడ వద్ద కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేశారు....
మహర్షి, జెర్సీ చిత్రాలకు జాతీయ అవార్డులు, అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్
67వ జాతీయ చలనచిత్ర అవార్డులను సోమవారం నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమ నుండి జెర్సీ, మహర్షి చిత్రాలు జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ చలనచిత్ర అవార్డు...
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ వరుసగా రెండ్రోజులు సమీక్ష
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి ఎకరాన్ని కృష్ణా జలాలతో తడపాలంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో అనుసంధానించి నీరందించే ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరమున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు....
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 412 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 412 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సోమవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,03,867 కి...
అపజయాలన్ని అవకాశాలే : డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “అపజయాలన్ని అవకాశాలే” అనే అంశంపై విశ్లేషణ చేశారు. చాలామంది విజయం సాధించడానికి పలు కారణాలు చెప్తుంటారని, అయితే అవే కారణాలతో...
ఏపీలో 24 గంటల్లో 35375 కరోనా పరీక్షలు నిర్వహించగా 310 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,94,044 కు చేరుకుంది. గత 24 గంటల్లో 35,375 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 310...
పీఆర్సీపై ప్రకటన, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణతో సహా, ఇతర సమస్యలను పరిష్కరిస్తూ సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా పలు ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్...
కరోనా తీవ్రత : ఒకేరోజులో 24645 కరోనా పాజిటివ్ కేసులు, 58 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా 20 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడు కూడా కొత్తగా 24,645 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి....
67వ జాతీయ చలనచిత్ర అవార్డులలో సత్తాచాటిన జెర్సీ, మహర్షి చిత్రాలు
67వ జాతీయ చలనచిత్ర అవార్డులను సోమవారం నాడు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా జాతీయఅవార్డుల ప్రకటన ఆలస్యం అయింది. ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర సమాచార మరియు...




















































