యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష–‌‌2020 ఫలి‌తాలు విడుదల

Civil Services Main Exam 2020 Result, Civil Services Main Exam 2020 Result Declared, Mango News, Mango News Teugu, UPSC, UPSC Civil Services Main Exam 2020 Result Declared, UPSC Civil Services Mains Exam, UPSC Civil Services Mains Exam 2020, UPSC Civil Services Mains Exam-2020 Results, UPSC Mains Result 2020 for IAS Exam, UPSC Result 2020-21, UPSC Results

సివిల్‌ సర్వీసెస్ (మెయిన్)-2020 ఫలితాలను మార్చి 23, మంగళవారం నాడు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) విడుదల చేసింది. ముందుగా ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలను జనవరి 8, 2021 నుంచి జనవరి 17, 2021 వరకు నిర్వహించారు. సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షలకు హాజరైన అభ్యర్థులు మెరిట్ జాబితాను అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ‌నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఏ), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) మరియు ఇతర సెంట్రల్ సర్వీసెస్ లలో ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =