అపజయాలన్ని అవకాశాలే : డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ

How to Turn Failures into Opportunities,Personality Development,BV Pattabhiram,Failures Are Opportunities,Strategies for Learning from Failure,Facing Failure Leads to Success,Motivational Videos,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speech,personality development Training in Telugu,BV Pattabhiram videos,BV Pattabhiram Speeches,Inspiring People Who Overcame Their Failures,How to become Succcess from Failures

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “అపజయాలన్ని అవకాశాలే” అనే అంశంపై విశ్లేషణ చేశారు. చాలామంది విజయం సాధించడానికి పలు కారణాలు చెప్తుంటారని, అయితే అవే కారణాలతో అపజయం పొందిన వారు కూడా ఉంటారని అన్నారు. విజయం సాధించగలను, విజయం సాధించాలి, విజయం సాధించి తీరుతాను అనే నమ్మకం, పట్టుదల ఉన్నవాళ్లు విజయాలు సొంతం చేసుకుంటారని చెప్పారు. అపజయాలనే అవకాశాలుగా భావించి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన పలువురు ప్రముఖుల గురించి బీవీ పట్టాభిరామ్ ఈ వీడియోలో వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 5 =