కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడులో తాజా ఆంక్షలు, థియేటర్లు 50 శాతంతో అనుమతి
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరోసారి ఆంక్షలను ప్రకటించింది. ఏప్రిల్ 10 నుండి థియేటర్లు, మల్టిఫ్లెక్సులు 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతోనే నడపాలని ఆదేశాలు ఇచ్చారు. థియేటర్లలో ప్రభుత్వం...
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం, వీకెండ్ లాక్‌డౌన్ విధింపు
రాష్ట్రంలో పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నాడు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సమీక్షనిర్వహించి కీలక నిర్ణయాలు...
రేపే ఘనంగా ఐపీఎల్-2021 ప్రారంభం, ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రీడాభిమానులు
క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 రేపు (ఏప్రిల్ 9, శనివారం) ఘనంగా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 9న తోలి మ్యాచ్ తో ఈ సీజన్ ప్రారంభమవనుండగా, మే...
దేశంలో 9 లక్షలు దాటిన యాక్టీవ్ కేసుల సంఖ్య, రికవరీ రేటు 91.67 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. మూడు రోజులుగా లక్షకుపైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1,26,789 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజువారీగా ఇంత భారీ సంఖ్యలో కేసులు...
నక్సల్స్ చెర నుంచి కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ విడుదల
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-సుకమ జిల్లాల సరిహద్దుల్లో ఏప్రిల్ 3 న జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనలో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఐదురోజుల అనంతరం...
దేశవ్యాప్తంగా ఇప్పటికే 9 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 9 కోట్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీగా అందించే వ్యాక్సిన్ డోసులు సంఖ్యను...
ఏపీలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 515 జెడ్పీటీసీ స్థానాల్లో మరియు 7220 ఎంపీటీసీ స్థానాల్లో గురువారం నాడు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే...
ఏ డే అవుట్ వ్లాగ్ – శ్రీముఖి
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలను అభిమానులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో వీకెండ్ సమయంలో తన కుటుంబసభ్యులు,...
రేపే ఖమ్మంలో వైఎస్ షర్మిల సంకల్ప సభ, పార్టీ ఏర్పాటు ప్రకటన?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రేపు (ఏప్రిల్ 9, శుక్రవారం) ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ లో...
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు: మధ్యాహ్నం 1 గంట వరకు 37.26 శాతం పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకు 37.26 శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్...















































