రేపు ఢిల్లీలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 20, గురువారం నాడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువారం ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని...
హైదరాబాద్‌లో 127మందికి నోటీసులిచ్చిన ఆధార్ సంస్థ
పౌరసత్వం నిరూపించుకోవాలంటూ హైదరాబాద్‌లో 127మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు ఆధార్ సంస్థకు (ఉడాయ్) లేదని విమర్శలు వస్తుండడంతో ఈ అంశంపై...
ప్రకాశం జిల్లా నుంచి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించిన చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు ఫిబ్రవరి 19, బుధవారం నాడు శ్రీకారం చుట్టారు. ముందుగా ప్రకాశం జిల్లా నుంచి ఈ యాత్రను ప్రారంభించారు....
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫిబ్రవరి 19, బుధవారం నాడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల...
గవర్నర్ బిశ్వభూషణ్ తో మండలి ఛైర్మన్ షరీఫ్ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఫిబ్రవరి 18, మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఏపీ రాజ్‌భవన్ లో గవర్నర్‌ను కలుసుకుని పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం...
ఫిబ్రవరి 24 నుంచి మార్చ్ 4 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఫిబ్రవరి 18న ప్రగతిభవన్‌లో రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24 నుంచి మార్చ్ 4 వరకు నిర్వహించే...
మహాశివరాత్రి మహోత్సవాలకు రావాలని సీఎం కేసీఆర్ కు ఆహ్వానం
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో ఫిబ్రవరి 21, శుక్రవారం నాడు జరిగే మహాశివరాత్రి మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి...
కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ను కలిసిన కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఫిబ్రవరి 18, మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్...
విజయ్ మాల్యా పిటిషన్ పై విచారణ వాయిదా వేసిన సుప్రీం కోర్టు
ప్రముఖ లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. తనను ఆర్ధిక నేరస్థుడిగా ప్రకటించి, ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)...
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖకు చెందిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్(ఏపీపీ) ఫలితాలను ఫిబ్రవరి 18, మంగళవారం నాడు హోంమంత్రి మేకతోటి సుచరిత విడుదల చేశారు. ఏపీపీ ఫలితాల విడుదల కార్యక్రమంలో హోం మంత్రితో...















































