లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు అందుకే ఓటు వేయాలి: కేటీఆర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలవేడి ముగిసిందో లేదో.. అప్పుడే లోక్ సభ ఎన్నికల వేడి భగ్గుమంటోంది. ప్రధాన పార్టీలన్నీ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు మొదలు పెట్టేశాయి. తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి...
మంత్రి చెల్లుబోయినకు టఫ్ టాస్క్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కదనరంగంలోకి దూకేశాయి. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి 50కి పైగా అభ్యర్థులను ఖరారు చేశారు. అతి త్వరలోనే మిగిలిన స్థానాలకు...
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దేశంలోనే అత్యద్భుతమైన రామాలయం మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 22న జరగనున్న ఈమహత్కార్యాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు యూపీ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆలయ నిర్మాణం పూర్తికాకముందే ఆలయాన్ని...
అంబటి రాంబాబుపై భగ్గుమంటోన్న అసమ్మతి నేతలు
సంక్రాంతి పండుగ వేళ సంబరాల రాంబాబుగా మారారు మంత్రి అంబటి రాంబాబు. తన నియోజకవర్గమైన సత్తెనపల్లిలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. ఈక్రమంలో భోగి మంటలు వెలిగించి రాంబాబు చిందులేశారు. తన...
పులివెందుల నుంచి షర్మిల పోటీ..?
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల.. చివరికి కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మొన్నటి వరకు తెలంగాణ బిడ్డనని చెప్పిన షర్మిల.. ఇప్పుడు...
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
తెలంగాణలో మరికొద్దిరోజుల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 29న పోలింగ్ జరగనుంది. మొత్తం రెండు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల జరగనుండగా.. ఆయా స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ...
కరీంనగర్ నుంచి పోటీ చేస్తానంటున్న ఈటల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓటమిపాలయిన విషయం తెలిసిందే. ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేసిన ఈటల.. ఆ రెండో చోట్ల కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల...
గెలుపు దిశగా డొనాల్డ్ ట్రంప్
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపోరు రసవత్తరంగా సాగుతోంది. మరికొద్ది నెలల్లో అక్కడ ఎన్నికలు జరగనుండడంతో.. ఇప్పటి నుంచే ఎన్నికల వేడి భగ్గుమంటోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం దక్కించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు....
కొత్త కోచ్‌తో అంతా సెట్ అవుతారా..?
తెలంగాణ బీజేపీకి కొత్త కోచ్ వచ్చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోచ్ లేకుండానే బరిలో దిగిన భారతీయ జనతా పార్టీ బలం పుంజుకున్నా కూడా తాము ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. దీంతో పార్లమెంట్...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీనేంటి?
తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన హస్తం పార్టీ అదే జోష్‌తో త్వరలో రానున్న పార్లమెంటు సీట్లపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని..ఓ రెండు పార్లమెంటు...









































