హైదరాబాద్‌లోని రక్షణ శాఖ స్థలాలకు సంబంధించి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు వినోద్‌ కుమార్‌ లేఖ

Telangana Planning Commission Vice President Vinod Kumar Letter To Union Defense Minister Rajnath Singh, Telangana Planning Commission, Planning Commission Vice President Vinod Kumar, Vice President Letter To Union Defense Minister, Union Defense Minister Rajnath Singh, President Vinod Kumar Minister Rajnath Singh Letter, Mango News, Mango News Telugu, Boinapally Vinod Kumar Contact Number,Boinapally Vinod Kumar Brother,Boinapally Vinod Kumar Family,Neeraj Singh Son Of Rajnath Singh Wikipedia,Present State Planning Board Chairman,Rajnath Singh Children,Rajnath Singh Contact Number,Rajnath Singh Daughter,Rajnath Singh Family,Rajnath Singh Family Tree,Rajnath Singh Son,Rajnath Singh Son In Law,Rajnath Singh Wife,Telangana Planning Commission,Telangana Planning Commission Chairman,Telangana Planning Commission Vice Chairman,Telangana State Planning Board Vice Chairman,Telangana Vice President,Ts Planning Commission Chairman,Union Defence Minister Of India 2023,Union Defence Minister Rajnath Singh,Union Defense Minister Of India

తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ శనివారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, నగర విస్తీర్ణం దృష్ట్యా ఫ్లై ఓవర్‌ల నిర్మాణాలు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగు చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. దీనిలో భాగంగా ప్యారడైజ్ నుంచి శామీర్ పేట్ వరకు ఉన్న రక్షణ శాఖ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేస్తామని తెలిపారు. ఈ కారిడార్‌తో కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు రవాణా సమయం కలిసి వస్తుందని, ఈ మేరకు తాము గతంలోనే రక్షణ శాఖను కోరామని లేఖలో పేర్కొన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రోడ్డు విస్తరణ పనుల కోసం రక్షణ శాఖ భూములను కేటాయించాలని అభ్యర్థించారు. ఇక కంటోన్మెంట్‌ బోర్డును జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని ఎప్పటినుంచో డిమాండ్స్‌ ఉన్నాయని, ఆ మేరకు కంటోన్మెంట్‌ను రాష్ట్రానికి అప్పగిస్తే జీహెచ్ఎంసీ తరహాలో అభివృద్ధి చేస్తామని వినోద్‌ కుమార్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =