కేసీఆర్ ఖతర్నాక్ ప్లాన్..
అసెంబ్లీ ఎన్నికలవేళ.. వరుస బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. హ్యాట్రిక్ కొట్టడమే...
వింతైన రాజకీయం.. నయా ప్రచారం..!
రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మాకు ఓట్లేసి గెలిపించండి.. అంటూ స్టార్ క్యాంపెయినర్ల ద్వారా, ఇంటింటికి లేదా మైకులు.. పోస్టర్ల ద్వారా ప్రచారం చేసే నేతలు నయా రాజకీయాలకు తెర తీస్తున్నారు. మాకు...
అయ్యో.. బీజేపీ.. ఎక్కడి నుంచి ఎక్కడకు..?
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జోరు మూడు నెలల్లో తారుమారు అయిపోయింది. కేసీఆర్ సర్కారును కూలగొడుతుందా అనే సందేహాలు తలెత్తే స్థితి నుంచి కనీసం పది సీట్లయినా సాధిస్తుందా అనే స్థితికి చేరుకుంది....
దమ్ముంటే.. ఇక్కడ పోటీ చేయ్..!
ఎన్నికలు వస్తున్నాయంటే.. సవాళ్లు, ప్రతిసవాళ్లు సాధారణమే. అయితే.. కొన్ని మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారతాయి. ప్రముఖుల కంచుకోటలను సైతం బద్దలుగొడతామని.. ఏకంగా ముఖ్యమంత్రినే ఎమ్మెల్యేగా ఓడిస్తామని విపక్ష నేతలు చాలెంట్...
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి యూటర్న్!
బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అయోమయంలో పడ్డారు. కాంగ్రెస్ కన్నా బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందన్న తొందరలో రాజకీయ జీవితం ప్రారంభించిన పార్టీని వదిలేశారు. కమలం గూటికి చేరారు. తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు చర్చలు...
మొత్తం ఆఫ్రికా అవసరాలను మించిపోనున్న విద్యుత్ వినియోగం:ఐఈఏ
భారతదేశంలో ఉపయోగిస్తున్న ఎయిర్ కండిషనర్లకు అవసరమయ్యే కరెంట్ వినియోగం 2050 నాటికి.. మరో తొమ్మిదింతలు పెరుగుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది. ప్రస్తుతం ఆఫ్రికా ఖండం మొత్తంలో ఉపయోగిస్తున్న విద్యుత్ వినియోగానికి...
డ్యాన్స్ చేస్తూ చనిపోతున్నవారి సంఖ్య ఎందుకు పెరుగుతోంది?
ఈ ఏడాది దసరా నవరాత్రులు ఘనంగా ముగిసాయి. ఎంతో మంది ఆనందంగా బంధుమిత్రులతో డ్యాన్స్‌లు చేస్తూ ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాలల్లో డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలి చనిపోయిన ఘటనలు ఎంతోమందిని తీవ్ర...
మహిళలు సాఫ్ట్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలంటున్న పరిశోధకులు
కొంత కాలం క్రితం వరకూ సాప్ట్ డ్రింక్స్ అంటే కేవలం పార్టీలలో, ఫంక్షన్లలో మాత్రమే తాగేవారు. కానీ ఆ ప్లేసులో ఆల్కహాల్ వచ్చేసి.. కూల్ డ్రింక్స్‌ను రెగ్యులర్ డ్రింక్స్ లిస్టులోకి పంపేసింది. దీంతో...
గ్యాస్ కబుర్లు.. పట్టం కట్టేనా ఓటర్లు..
ఎన్నికలు వస్తున్నాయంటే.. గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు గుప్పిస్తుంటాయి. ఆ విషయంలో ఒక పార్టీకి మించి మరో పార్టీ పోటీ పడుతుంది. తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు అదే జరుగుతోంది. అయితే.....
ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందా? మీ కోసమే గూగుల్ సరికొత్త ఫీచర్..
ఒకప్పుడు టీచర్లు, పెద్దల దగ్గర నేర్చుకున్న పాఠాలు, పుస్తకాలలో చదువుకున్న జ్ఞానం మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందాక అరచేతిలోనే విజ్ఞానం అందుతుంది. ఏం కావాలన్నా కూడా గూగులమ్మను అడిగి...




































