దేశంలో మరో 169 కరోనా కేసులు నమోదు, రోజువారీ పాజీటివిటీ రేట్ ఎంతంటే?

Covid 19 in India 169 New Positive Cases Reported and Active Cases Reaches to 2016, Covid 19 Cases in India, 169 New Positive Covid Cases Reported, Active Covid Cases Reaches to 2016, India Covid Cases Report, Mango News, Worldometer Coronavirus India,All India Covid 19 Cases Today,All India Covid 19 Cases Today List,Average Covid Cases Per Day In India,Covid Cases In India In Last 24 Hours Today,Covid Cases In India In Last 48 Hours Today,Covid-19 Org India,Current India Covid 19 Cases,India Active Covid 19 Cases,India Covid 19 Cases,India Covid 19 Cases Delhi,India Covid 19 Cases In 24 Hours,India Covid 19 Cases News,India Covid 19 Cases Omicron,India Covid 19 Cases State Wise,India Covid 19 Cases Today Delhi,India Covid 19 Cases Today Live,India Covid 19 Cases Tracker,India Covid 19 Cases Update,India Covid 19 Cases Update Today,Indian Covid 19 Cases,Indiana Covid 19 Cases,Total India Covid 19 Cases Today,Total Vaccination In India Till Today

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 169 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 24, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,85,619 కు చేరుకుంది. కాగా కరోనా వలన మరో మరణం (కర్ణాటకలో 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,764కి పెరిగింది. ముఖ్యంగా కర్ణాటక (49), కేరళ (44), మహారాష్ట్ర (22), తమిళనాడు (12), తెలంగాణ (12) వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. కాగా దేశంలోని 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి కొత్త కేసులు నమోదుకాలేదు.

దేశంలో 2,016 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.81 శాతం:

దేశంలో ప్రస్తుతం 2,016 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 152 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,52,839 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మరోవైపు ఫిబ్రవరి 23న 1,07,631 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.16 శాతంగా నమోదైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 2 =