ప్రముఖ దర్శకుడు కె.వి.ఆనంద్‌ కన్నుమూత

Famous Director KV Anand Passes Away,Rangam Movie Director KV Anand,Director KV Anand,Director KV Anand Latest News,Director KV Anand News,Director KV Anand Death News,KV Anand Passes Away,Director KV Anand Passes Away,Director KV Anand Passes Away Due To Heart Stroke,Rangam Director KV Anand Passes Away,Rangam Director,Director And Cinematographer KV Anand Passed Away,Film Director KV Anand Passes Away At 54,Star Director KV Anand Passes Away,Director And Cinematographer Kv Anand Is No More,Filmmaker KV Anand Dies At 54,Director KV Anand Movies,Director And Cinematographer KV Anand No More,Filmmaker KV Anand No More,Kv Anand Passes Away In Chennai,Legendary Filmmaker Kv Anand Is No More,Cinematographer And Director KV Anand Passes Away

ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కె.వి.ఆనంద్‌ (54) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. దర్శకుడు కె.వి.ఆనంద్‌ ఆకస్మిక మృతితో తమిళ చిత్రపరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. 1994లో తెన్నావిన్‌ కోంబత్‌ అనే మలయాళీ చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా కె.వి.ఆనంద్‌ తన కెరీర్‌ను ఆరంభించారు. తోలి చిత్రానికే జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. తమిళ్, తెలుగు, బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసి పేరు ప్రఖ్యాతలు పొందారు.

అనంతరం దర్శకుడిగా మారి పలు చిత్రాలు తెరకెక్కించి మెప్పించారు. కాణా కండేన్‌ సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన సూర్య హీరోగా అయాన్, మాట్రన్, కప్పాన్ సినిమాలు, ధనుష్ తో అనేగన్, జీవాతో కో, విజయసేతుపతితో కావాన్ అనే సినిమాలు తీశారు. దర్శకుడిగా ప్రత్యేకశైలితో తన విలక్షణను చాటుకున్నారు. దర్శకుడు కె.వి.ఆనంద్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + ten =