పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? – డా.బీవీ పట్టాభిరామ్

How To Create A User Persona,Personality Development,Motivational Videos,BV Pattabhiram,Expert tips for creating your user persona,How to Create a Persona,Personas,How to Create Personas for Design Thinking,BV Pattabhiarm Latest Videos,BV Pattabhiarm Interview,BV Pattabhiram Motivational Speeches 2021,Latest Telugu Motivational Videos,Personality Development Videos In Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “పర్సనాలిటీ డెవలప్మెంట్” గురించి వివరించారు. సందర్భాన్ని బట్టి, సమస్యలను బట్టి, ఎదురుగా ఉండే సమూహాన్ని బట్టి మాస్క్/ ముసుగు వేసుకునే విధానాన్నే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారని చెప్పారు. యూజర్ పర్సొనా అంటే ఏంటి? ఎలా సృష్టించాలి మరియు వాటిని మన జీవితంలో ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 2 =