టీమ్ వర్క్ తో అద్భుతాలు చేయడం ఎలా? : డా. బీవీ పట్టాభిరామ్

What is Teamwork u0026 Why is it Important?,Motivational Videos,#Teamwork,BV Pattabhiram,Teamwork Skills,Personality Development,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speech,personality development Training in Telugu,B V Pattabhiram videos,BV Pattabhiram Speeches,What is Teamwork u0026 Importance of Teamwork,good teamwork and bad teamwork,The Power of Teamwork,Importance of Team Work

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో మేనేజ్ మెంట్ లో చాలా ముఖ్యమైన “టీమ్ వర్క్” గురించి వివరించారు. టీమ్ వర్క్ అంటే ఏంటి?, ఎవరూ ఏపని ఎలా చేయాలి?, అప్పగించిన పనిలో స్కిల్స్ పెంచుకోవడం ఎలా?, టీమ్ వర్క్ ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటి? నిత్యజీవితంలో టీమ్ వర్క్ ఎలా ఉపయోగపడుతుంది అనే పలు విషయాలను బీవీ పట్టాభిరామ్ తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + eighteen =