ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లలను ఎలా పెంచాలి” అనే అంశం గురించి వివరించారు. పిల్లలు కొత్త విషయాలను చాలా త్వరగా నేర్చుకుంటారని చెప్పారు. పిల్లలకు కూడా ఆలోచించడం వచ్చని, కాబట్టి వాళ్ళు ఏమి అవ్వాలి అనేది వాళ్ళు అడిగినపుడు చెప్పడమే మంచి విధానమని పేర్కొన్నారు. ఈ అంశంలో తల్లిదండ్రులు పాటించాల్సిన R.E.S.P.E.C.T సూత్రాలను కూడా వివరించారు. అలాగే పిల్లల పెంపకంపై పలు విషయాలతో పాటుగా, అందుకు సంబంధించిన ఆరు రకాలను ఈ ఎపిసోడ్ లో బీవీ పట్టాభిరామ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]