మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఈ తప్పులు చేయకండి?

Don't Make These Mistakes In Mutual Funds, Mistakes In Mutual Funds, Mutual Funds Tips, Mutual Funds Advice, Money Plan, Investment Plan, Investment, Mutual Funds, Mutual Funds Investment, Master Your Money, Money, Financial Advice, Mango News, Mango News Telugu
MutualFunds, mutualfundsinvestment, MasterYourMoney, mangonewstelugu

ఫైనాన్షియల్ ప్లానర్ ఎంవీ నర్సింగ రావు చాలా మందికి సుపరిచితమే. ఇటీవల మ్యాంగో న్యూస్ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎన్నో సందేహాలకు వివరణ ఇచ్చారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?.. యాక్టివ్ ఇన్‌కమ్, ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే ఏమిటి?..  పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయవచ్చా?.. భారత్‌లో క్రిప్టో కరెన్సీ చట్టబద్ధమైనదేనా? అనే అంశాలపై ఓ క్లారిటీ ఇచ్చారు. తాజా వీడియోలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏయే తప్పులు చేయకూడదో చెప్పారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =