ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఎర్లీ రిటైర్మెంట్‌ మార్గాలు ఇవే..

Mv Narsingarao Says About Financial Independence And Early Retirement, Mv Narsingarao, Financial Independence And Early Retirement, Financial Independence, Early Retirement, Financial Independence Videos, Mv Narsingarao Videos, Financial Independence, Early Retirement, Master Your Money, Financial Management, Money Tips, Money Advice, Mango News, Mango News Telugu
FinancialIndependence, EarlyRetirement, MasterYourMoney, mangonewstelugu

ఫైనాన్షియల్ ప్లానర్ ఎంవీ నర్సింగ రావు చాలా మందికి సుపరిచితమే. ఇటీవల మ్యాంగో న్యూస్ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎన్నో సందేహాలకు వివరణ ఇచ్చారు. యాక్టివ్ ఇన్‌కమ్, ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే ఏమిటి?..  పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయవచ్చా?.. భారత్‌లో క్రిప్టో కరెన్సీ చట్టబద్ధమైనదేనా? అనే అంశాలపై ఓ క్లారిటీ ఇచ్చారు. తాజా వీడియోలో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మరియు ఎర్లీ రిటైర్మెంట్‌కు గల మార్గాల గురించి చెప్పారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =