ముసలితనం శాపమా?- పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna Talks About Vruddopanishat Book Written By Dr N Gopi,Paruchuri Gopala Krishna Talks About వృద్ధోపనిషత్ Book Written By Dr. N Gopi,Paruchuri Palukulu,Paruchuri Gopala Krishna,Paruchuri Paatalu,వృద్ధోపనిషత్ Book,Vruddhopanishat Book,Dr N Gopi,Paruchuri Gopala Krishna Videos,Vruddhopanishat Book Dr N Gopi,Latest Videos,Paruchuri Patalu Latest Videos,Paruchuri Latest Palukulu,Paruchuri New Video,Paruchuri Gopala Krishna Latest Videos,Paruchuri Review,Paruchuri Palukulu,Paruchuri Latest Views,Paruchuri,Book Review,ParuchuriPalukulu,VruddhopanishatBook,DrNGopi,ParuchuriGopalaKrishna,Mango News Telugu,Mango News

ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన కూడా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో వృద్ధోపనిషత్ అనే పుస్తకం గురించి వివరించారు. వృద్ధాప్యంలో వృద్ధుల ఆలోచన తీరు ఎలా ఉంటుంది?.. ఎటువంటి సమస్యలు వారు ఎదుర్కొంటారు? అనే అంశాల గురించి వివరణ ఇచ్చారు. మరి ఈ అంశానికి సంబంధించి మరింత వివరణ తెలుసుకోవాలంటే కింది వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 6 =