నాని “గ్యాంగ్ లీడర్” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About Nani's Gang Leader Movie 11th Hour,Lesson 89,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Gang Leader Movie,Paruchuri Gopala Krishna About Nani's Gang Leader,Paruchuri Gopala Krishna About Nani Gang Leader Movie Story,Paruchuri Gopala Krishna About Director Vikram Kumar,Paruchuri Gopala Krishna About Nani's Gang Leader Movie Screenplay,Paruchuri About Nani's Gang Leader Movie,Paruchuri About Director Vikram Kumar

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 89వ పాఠంలో వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన “గ్యాంగ్ లీడర్” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. గ్యాంగ్ లీడర్ సినిమా కథ మరియు స్క్రీన్ ప్లే వివరాలతో పాటుగా దర్శకుడు విక్రమ్ కుమార్ విజన్ గురించి మాట్లాడారు. అలాగే ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తనకున్న జ్ఞాపకాలను పరుచూరి గోపాలకృష్ణ పంచుకున్నారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 18 =