108 రహస్యం ఏంటి? – యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్

Significance of Number 108 - YUVARAJ infotainment,Significance of Number 108,YUVARAJ infotainment,Number 108,Mango News,Mango News Telugu,Secret between life in earth and the number 108,YUVARAJ infotainment,108,108 number,number 108,number 108 so important,number 108 in the bible,108 a sacred number in buddhism,108 number in india,108 sacred geometry,108 number in hinduism,108 in temples,108 pradakshana,important of 108,108 sacred number,108 number facts,facts about 108,unknown facts,interesting stories

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “108 సంఖ్య రహస్యం” గురించి వివరించారు. ఎన్నో వేలాది సంవత్సరాల నుంచి 108 సంఖ్యను ఎందుకు పరమ పవిత్రమైనదిగా హిందూ ధర్మంలో చెప్తుంటారో తెలిపారు. 108 సంఖ్య ఎందుకంత ముఖ్యమైనదో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 18 =