డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారా? – పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna Reveals Best Qualities in a Director,Lesson 29,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Direction,Paruchuri Gopala Krishna About How to Become a Director,Paruchuri Gopala Krishna About the Qualities in a Director,Paruchuri Gopala Krishna Gives Direction Tips,Paruchuri Gopala Krishna videos,Paruchuri Gopala Krishna New videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. ఇక 29 వ పాఠంలో మంచి డైరెక్టర్ అవ్వడం ఎలాగో తెలియజేశారు. కథను జడ్జ్ చేయగల పరిజ్ఞానం, ప్రేక్షకుల పాయింట్ అఫ్ వ్యూ లో ఆలోచించడం, సినిమా లెన్త్ పై అవగాహన ఇలా పలు విషయాలపై డైరెక్టర్ అవ్వాలనుకునే వారు ఎలా దృష్టి కేంద్రీకరించాలో ఈ వీడియోలో తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + four =