ఈ 10 సూత్రాలు తెలిస్తే మార్కెటింగ్ లో మీకు తిరుగుండదు – బీవీ పట్టాభిరామ్

Top 10 Most Effective Strategies for Marketing,Motivational Videos,BV Pattabhiram,Effective Marketing Strategies For Growing A New Brand,Marketing tips,10 Ways to Grow Your Business,How to Create an Effective Business Marketing Plan,personality development Training in Telugu,B V Pattabhiram videos,Personality Development by BV Pattabhiram,BV Pattabhiram Speeches,BV Pattabhiram Latest videos,BV Pattabhiram speech on Life,BV Pattabhiram about Career

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మార్కెటింగ్ సూత్రాలు” గురించి వివరించారు. ఎదుటివారికి అవసరం లేకుండా ఒక వస్తువును అంటగట్టే వ్యవహారం వ్యాపారం కాదని, అది అసలు మార్కెటింగ్ కాదని అన్నారు. మార్కెటింగ్ లో అమ్మేవారు, కొనేవారికి ఇద్దరికీ ఉపయోగం కలగాలని అన్నారు. మార్కెటింగ్ లో గొప్పగా రాణించడానికి అనుసరించాల్సిన 10 సూత్రాలను ఈ వీడియోలో బీవీ పట్టాభిరామ్ వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =