శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ఒత్తిడిని అధిగమించడం ఎలా’ అనే అంశం గురించి వివరించారు. ఒత్తిడి పరిస్థితులు ఏర్పడే విధానం, అందువల్ల వలన చేసే పొరపాట్లు, అలాగే ఒత్తిడి నుంచి బయటపడటానికి పాటించాల్సిన విషయాల గురించి తెలియజేశారు. ఒక సరైన ప్రణాళిక, సమయ నిర్వహణ, అవసరాలపై ముందుచూపు కలిగి ఉంటే ఒత్తిడికి దూరంగా ఉండవచ్చని చెప్పారు. అలాగే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, ఎదురయ్యే సందర్భాలకు అతిగా కాకుండా ఆచితూచి స్పందించడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం వలన జీవితాన్ని ప్రశాంతంగా గడవవచ్చని అన్నారు. ఆందోళన, భయం, భావోద్వేగాలను ప్రదర్శించాల్సిన తీరు వంటి పలు అంశాలపై ఈ ఎపిసోడ్ లో ఆయన విశ్లేషణ చేశారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]