ధైర్యంగా నీ సమస్యను ఎదుర్కో మిత్రమా – యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath Explains How to Focus on Solutions Instead of Problems,How To Focus On Solutions Instead Of Problems,Personality Development,Yandamoori Veerendranath,Why Should You Focus On Solutions And Not Problems?,How Do I Get More Solutions Focused?,What Are The 4 Types Of Problem Solving Strategies?,Yandamoori Veerendranath Videos,Yandamoori Veerendranath Speech,Secrets To Living A Happier Life,Motivational Video,Motivational,Motivational Speech,Mango News,Mango News Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో సమస్య మీద ఫోకస్ చేయడం ఎలా?, పరిష్కారాలపై ఎలా దృష్టి పెట్టాలనే అంశాల గురించి వివరించారు. అలాగే భగీరథ ప్రయత్నం అంటే ఏంటో వివరించారు. ఏదైనా సమస్య వచ్చినపుడు చాలామంది వచ్చే పరిణామాల గురించి ఆలోచిస్తారు గాని, సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించరని చెప్పారు. సమస్యతో పోరాడడం, ఫోకస్ చేయడం, ఎదుర్కోవడం సహా ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 1 =