డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూతురు వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్‌

CM KCR, CM KCR Attends Deputy Speaker Padmarao Goud Daughter’s Marriage, CM KCR Attends For Minister Padma Rao Son Trinetra Goud Marriage, Deputy Speaker, Deputy Speaker Padmarao Goud, Deputy Speaker Padmarao Goud Daughter’s Marriage, K Chandrasekhar Rao, Mango News, Minister Padma Rao Son Trinetra Goud Marriage, Padmarao Goud, Padmarao Goud Daughter’s Marriage, Padmarao Goud Daughter’s Marriage News, Padmarao Goud Daughter’s Marriage Pics, Theegulla Padma Rao

తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూతురు వివాహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. అలాగే సికింద్రాబాద్‌లోని ఇంపీరియ‌ల్ గార్డెన్‌లో జ‌రిగిన ఈ వివాహ వేడుకకు రాష్ట్ర మంత్రులు మ‌హ‌ముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, స‌బితా ఇంద్రారెడ్డి మరియు రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్‌ తో పాటుగా పలువురు ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =