‘ధరణి‘ పోర్టల్ రూపకల్పనపై నేడు సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష

Chief Minister KCR, CM KCR High level Review meeting, CM KCR to review design of Dharani Portal, CM to review Dharani portal design today, Designing of Dharani Portal, dharani portal agriculture, dharani portal agriculture in telangana, KCR Meeting On Designing of Dharani Portal, Telangana CM KCR, Telangana Dharani Portal

దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ‘ధరణి‘ పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ధరణి పోర్టల్ రూపకల్పనపై సెప్టెంబర్ 22, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల వర్షాకాల సమావేశాల్లో భాగంగా శాసన సభ, శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన రెవెన్యూ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూముల వివరాలు నిర్వహణపై కీలకమైన ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =