తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకం

Justice Hima Kohli Appointed As Telangana CJ and Justice Arup Goswami Appointed As AP CJ,Justice Arup Kumar Goswami,Telangana High Court Chief Justice,AP And Telangana High Court Chief,Telangana News,Justice Arup Kumar Goswami As AP Highcourt New CJ,Justice Hima Kohli Appointed Chief Justice Of Telangana,KCR On Telangana High Court Justice,Arup Kumar Goswami New CJ Of Ap High Court,Jagan On AP High Court Chief Justice,High Court Chief Justice,Mango News,Mango News Telugu,Transfers Of AP And Telangana States High Court CJs,AP And Telangana States High Court CJs,Arup Kumar Goswami,New CJ Of AP High Court,New CJ Of Telangana High Court,Arup Kumar Goswami New CJ Of AP High Court,Hima Kohli New CJ Of Telangana Hc

తెలంగాణ రాష్ట్ర‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌‌ హిమా కోహ్లీ‌ నియమితులయ్యారు. అలాగే ఆంధప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నియమితులయ్యారు. ఈ మేరకు ఇటీవలే సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై సిఫార్సులు చేసినట్టుగా ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజే‌గా ఉన్న జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఏపీ సీజే గా ఉన్న జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు బదిలీ చేశారు. మరోవైపు తెలంగాణ హైకోర్టు సీజే గా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళగా జస్టిస్‌ హిమా కోహ్లీ నిలిచారు. ఏపీ, తెలంగాణనే కాకుండా దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + seventeen =