తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి అభినంద‌న‌లు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi Congratulates IAS Officer Santhi Kumari For Being Appointed as Telangana State New Chief Secretary, Telangana State New Chief Secretary, Megastar Chiranjeevi Congratulates IAS Officer Santhi Kumari, IAS Officer Santhi Kumari, Telangana State New CS, Telangana New CS Santhi Kumari, Megastar Chiranjeevi, Mango News, Mango News Telugu

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా ఐఏఎస్ అధికారిణి ఎ.శాంతి కుమారి జనవరి 11, బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి అభినంద‌న‌లు తెలియజేశారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు.

“శాంతి కుమారి గారూ, తెలంగాణ సీఎస్ గా మీరు ఉన్నత స్థాయికి చేరుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు. రాష్ట్ర అత్యున్నత బ్యూరోక్రాట్‌గా ఈ పదవిని అలంకరించిన మొదటి మహిళ మీరే అయినందుకు సంతోషంగా ఉంది. మీ నిబద్ధత తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని మరియు మీకు అనేక ప్రశంసలు తెస్తుందని విశ్వసిస్తున్నాను” అని తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి అభినందనలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here