అంగరంగ వైభవంగా నిహారిక-చైతన్యల వివాహం

Niharika Konidela Marries Chaitanya Jonnalagadda At Udaivilas Palace,Actress Niharika Konidela,Chaitanya Jonnalagadda,Destination Wedding,Heroine Niharika Konidela,Niharika Konidela,Niharika Wedding Celebrations,Nischay,Udaivilas Palace,Wedding of Niharika Konidela and Chaitanya Jonnalagedda,Niharika Konidela Wedding,Mango News,Mango News Telugu,Nischay Marriage,Niharika Konidela Chaitanya Marriage,#NisChay,Niharika And Chaitanya Wedding,Niharika And Chaitanya,Niharika And Chaitanya Wedding Celebrations,Niharika Chaitanya Wedding Celebrations Photos,Niharika Chaitanya Marriage Photos,Niharika Chaitanya Wedding Latest Photos,Nischay Marriage Photos

ప్రముఖ సినీనటుడు, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక వివాహం వైభవంగా జరిగింది. జైపూర్‌లోని ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్‌ లో కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం రాత్రి చైతన్య జొన్నలగడ్డ, నిహారికల వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిహారిక, చైతన్య వివాహ ఫొటోలతో సోషల్ మీడియాలో మెగాభిమానుల్లో సందడి నెలకుంది. నూతన దంపతులకు సోషల్ మీడియా ద్వారా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =