తెలంగాణలో కొత్తగా 129 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ

Telangana Covid-19 Updates 129 New Positive Cases Reported on September 6th, 129 New COVID19 Positive Cases In Telangana, 129 Covid19 Cases Telangana, 129 New COVID19 Positive Cases on September 6th, Telangana Records 129 New COVID19 Cases, Mango News , Mango News Telugu, Telangana Registers 129 COVID cases, Telangana COVID19 Latest News And Updates, Covid19 Telangana, COVID19 News And Live Updates, Coronavirus India Update, Coronavirus Vaccine

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం అదుపులోనే ఉంది. కొత్తగా 129 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 5, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,35,196 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 51, రంగారెడ్డిలో 10, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 6, నల్గొండలో 6, యాద్రాద్రి భువనగిరిలో 6, భద్రాద్రి కొత్తగూడెంలో 5 నమోదయ్యాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 1,053 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి మరో 192 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,30,032 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.38 శాతంగా, మరణాల రేటు 0.49 శాతంగా ఉంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + fourteen =