తెలంగాణలో కొత్తగా 345 కోవిడ్-19 కేసులు, రికవరీ రేటు 99.18 శాతం

Telangana Covid-19 Updates 345 Positive Cases Reported on August 22nd, Telangana, Telangana Covid-19, 265 recoveries Reported on Telangana August 22nd, 345 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 345 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 22, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,32,219 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 146, రంగారెడ్డిలో 32, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 17, నల్గొండలో 14, ఖమ్మంలో 14, కరీంనగర్ లో 14, హనుమకొండలో 11 నమోదయ్యాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 2,752 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి మరో 265 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,25,356 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.18 శాతంగా, మరణాల రేటు 0.49 శాతంగా ఉంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =