ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పదో తరగతి పరీక్షల్లో 6 పేపర్ల విధానం అమలు

AP Govt Issues Order To Changes in SSC Exam Pattern and Question Papers For The Year of 2022-23, AP Govt Issues Order To Changes in SSC Exam Question Papers For The Year of 2022-23, AP Govt Issues Order To Changes in SSC Exam Pattern For The Year of 2022-23, SSC Exam Pattern and Question Papers For The Year of 2022-23, AP SSC Exam Pattern, Question Papers, SSC Exam Pattern, AP Govt, 2022-23, AP SSC Exam Pattern News, AP SSC Exam Pattern Latest News And Updates, AP SSC Exam Pattern Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షా విధానంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇకపై 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి నిర్ణయించుకుంది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై గతంలో ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 82ను సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్న విద్యాశాఖ, సీబీఎస్‌ఈ సిలబస్‌ నేపథ్యంలో 6 పేపర్ల పద్దతిని అవలంబించనున్నారు. కాగా గతంలో 11 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. అయితే గత రెండేళ్ల కాలంగా కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా పదో తరగతి పరీక్షలను 7 పేపర్లకు కుదించింది ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి దీనిని కూడా మారుస్తూ ఆరు సబ్జెక్టులకు 6 పేపర్లు విధానంలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలాగే సీఎం జగన్ సూచన మేరకు 2024-25 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్సీలో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + one =