Home Search
దళిత బంధు - search results
If you're not happy with the results, please do another search
ఆసరా పెన్షన్స్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు, దళిత బంధు కార్యక్రమాలపై మంత్రి తలసాని సమీక్ష
ఆసరా పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అమలు...
రాష్ట్రంలో 1,30,000 కుటుంబాలకు రెండవ విడత దళిత బంధు పంపిణీ, తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు అంశాల పై చర్చించి నిర్ణయాలు...
నగరంలో దళిత బంధు, ఆసరా పెన్షన్ లపై మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ సమీక్ష
దళితబందు బంధు కార్యక్రమం రెండో విడత అర్హులైన లబ్దిదారుల వివరాలను నాలుగు రోజులలో అందజేయాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
పేదరికాన్ని రూపుమాపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు తెచ్చారు: మంత్రి కొప్పుల ఈశ్వర్
ఎస్సీలలో నెలకొన్న పేదరికాన్ని పూర్తిగా రూపుమాపే సదాశయంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దళితబంధు పథకానికి రూపకల్పన చేశారని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా...
దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి, యూనిట్లను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు – మంత్రి గంగుల కమలాకర్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కన్న కలలు దేశంలో ఎక్కడా లేకున్నా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పరిపూర్ణంగా నెరవేరుతున్నాయని రాష్ట్ర బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు....
తెలంగాణకు హరితహారం, దళిత బంధు, యాసంగి వరిధాన్యం సేకరణపై సీఎస్ సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం, దళిత బంధు, యాసంగి...
అర్హులైన లబ్ధిదారులకు దళిత బంధును మరింత వేగవంతం చేయాలి : సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్నిఎంపిక చేయబడిన అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా చేరేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికే రోజుకు 400 వందల...
‘దళిత బంధు పథకం’ దేశానికే ఆదర్శం – మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న 'దళిత బంధు పథకం' దేశానికే ఆదర్శమని అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల...
దళిత బంధు అమలుపై మంత్రి కొప్పుల, సీఎస్ సమీక్ష, జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో దళితబంధు అమలును వేగవంతం చేయుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
దళిత బంధు పథకం : మరో 4 మండలాల్లో అమలు కోసం రూ.250 కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం “దళిత బంధు” పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించగా, అనంతరం రాష్ట్రంలో దళిత శాసన...