ఏపీలో కరోనా: మరో 500 పాజిటివ్ కేసులు, 5 మరణాలు

AP Corona Updates : 500 New Positive Cases, 5 Deaths Reported Today,Andhra Pradesh,Andhra Pradesh COVID-19 Daily Bulletin,Andhra Pradesh Department of Health,AP Corona Latest Updates,AP Corona Updates,Ap Coronavirus Cases Today,Ap Coronavirus Cases Total,ap coronavirus updates district wise,AP COVID 19 Cases,AP COVID-19 Reports,AP Total Positive Cases,COVID-19,COVID-19 Daily Bulletin,Total Corona Cases In AP,Total Positive Cases In AP,AP COVID-19 500 New Positive Cases,COVID-19 New Positive Case,AP COVID-19 Latest Reports,AP COVID-19 Updates Today,Mango News,Mango News Telugu,Covid-19 in AP,Andhra Pradesh COVID-19 500 New Positive Cases

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 500 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 15, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,336 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 7064 కి పెరిగింది. గత 24 గంటల్లో 563 మంది కరోనా నుంచి రికవరీ అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన కృష్ణాలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, గుంటూరులో ఒకరు, నెల్లూరులో ఒకరు మరణించారు. అలాగే ఒకేరోజులో 61,452 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, ఏపీలో మొత్తం పరీక్షల సంఖ్య 1,09,37,377 కు చేరుకుంది.

ఏపీలో కరోనా కేసులు వివరాలు (డిసెంబర్ 15, ఉదయం 10 గంటల వరకు) :

  • రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,76,336
  • కొత్తగా నమోదైనా కేసులు : 500
  • నమోదైన మరణాలు : 5
  • డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,64,612
  • యాక్టీవ్ కేసులు : 4660
  • మొత్తం మరణాల సంఖ్య : 7064
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 7 =