ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు ఎల్‌జీడీ కోడ్‌లు కేటాయింపు

Central Government Allocates LGD Codes For All New Districts in Andhra Pradesh, Central Government Allocates LGD Codes For All New Districts in AP, LGD Codes For All New Districts in Andhra Pradesh, LGD Codes For All New Districts, LGD Codes, Central Government, new district in Andhra Pradesh, new district, AP new district, AP Government, 26 New Districts Declaration, 26 New Districts, New District Formation, reorganisation of New districts, new districts Declaration on April 4th, New Districts in Andhra Pradesh, 13 new districts In AP, New District Formation In AP, Andhra Pradesh, Andhra Pradesh To Have Total of 26 Districts, New Districts in Andhra Pradesh, 13 new districts In AP, New District Formation In AP, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్‌జీడీ) కోడ్‌లు కేటాయించారు. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఈ లోకల్ ఎల్‌జీడీ కోడ్‌లు కేటాయించింది. ఇకపై ఈ కొత్త కోడ్‌ల ఆధారంగానే పాలనాపరమైన వ్యవహారాలు జరుగనున్నాయి. కాగా మరో కొత్త జిల్లా ఏరాటు చేయాలనే ప్రతిపాదనలో కూడా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదనే విషయాన్ని నిన్న మంత్రి పేర్ని నాని తెలిపారు. అయితే, ఈ కొత్త జిల్లా ఏర్పడుతుకు మరికొంత సమయం పట్టొచ్చు. ఎందుకంటే మళ్ళీ దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం దగ్గర్నుంచి ముఖ్యమంత్రి ఆమోదం వరకు కొంత ప్రక్రియ జరగాల్సి ఉంది. ఒకేవేళ ఏదైనా కొత్త జిల్లా ఏర్పాటైతే అప్పుడు మళ్ళీ ఆ జిల్లాకు కూడా ఒక ఎల్‌జీడీ కోడ్‌ను కేటాయిస్తారు. ప్రస్తుతం 13 కొత్త జిల్లాలకు కేటాయించిన ఎల్‌జీడీ కోడ్‌లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

 • 743 – పార్వతీపురం మన్యం జిల్లా
 • 744 – అనకాపల్లి జిల్లా
 • 745 – అల్లూరి సీతారామరాజు జిల్లా
 • 746 – కాకినాడ జిల్లా
 • 747 – కోనసీమ జిల్లా
 • 748 – ఏలూరు జిల్లా
 • 749 – ఎన్టీఆర్ జిల్లా
 • 750 – బాపట్ల జిల్లా
 • 751 – పల్నాడు జిల్లా
 • 752 – తిరుపతి జిల్లా
 • 753 – అన్నమయ్య జిల్లా
 • 754 – శ్రీ సత్యసాయి జిల్లా
 • 755 – నంద్యాల జిల్లా
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =