తెలంగాణలో కొత్తగా 101 కరోనా కేసులు, 197 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 101 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 7, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,95,682 కి చేరినట్టు...
సీఎం మార్పుపై స్పష్టత, పదేళ్లు తానే సీఎంగా ఉంటానని సీఎం కేసీఆర్ వెల్లడి
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు,...
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.19 శాతం, మరణాల రేటు 1.43 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 12,059 కరోనా కేసులు, 78 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,26,363 కు, మరణాల సంఖ్య 1,54,996 కు చేరుకుంది. దేశంలో...
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్: ఇప్పటికే 2,08,922 మందికి టీకా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఇప్పటికి 2,08,922 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. పోలీసు, మునిసిపల్, పంచాయతీ రాజ్ శాఖ, రెవెన్యూ ఉద్యోగులు మరియు కేంద్ర పోలీసు...
డాన్స్ కు ఫాన్స్ ని క్రియేట్ చేసే కొరియోగ్రాఫర్స్ : కమెడియన్ రచ్చ రవి
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ లో సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో కొరియోగ్రాఫర్స్ గురించి వివరించారు. ఇండస్ట్రీలో...
దేశంలో ఆదివారం ఉదయానికి 57,75,322 లబ్ధిదారులకు కరోనా టీకా
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 8,875 సెషన్స్ లో 3,58,473 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణపై పునరాలోచన చేయండి, ప్రధానికి సీఎం జగన్ లేఖ
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన మొదలైంది. జనవరి 27న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ప్రైవేటీకరణ ద్వారా పూర్తి నిర్వహణ నియంత్రణతో పాటు విశాఖ...
తెలంగాణలో కొత్తగా 150 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 6, శనివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,581 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
నేడే సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నేటి (ఫిబ్రవరి 7, ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర...
సీఎం కేసీఆర్ పుట్టిన రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ “కోటి వృక్షార్చన” కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ జన్మదినమైన...
అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో నేడు పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 7, ఆదివారం నాడు అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అస్సాంలో రాష్ట్ర రహదారులు, ప్రధాన జిల్లా రోడ్ల నెట్‌వర్క్ మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన "అస్సాం మేళా"ను ప్రధాని మోదీ...
ఏపీలో 24 గంటల్లో 34864 శాంపిల్స్ కు పరీక్షలు, 75 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఫిబ్రవరి 6, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,350 కు చేరింది....
పీడీఆర్డీ గ్రాంట్ కింద 14 రాష్ట్రాలకు 6,195.08 కోట్లు, ఏపీకి రూ.491.42 కోట్లు
కేంద్ర ఆర్థిక శాఖ దేశంలోని 14 రాష్ట్రాలకు తాజాగా రూ.6,195.08 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్( పీడీఆర్డీ) గ్రాంట్ కింద 11...
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ కి ట్రీట్మెంట్ ఏంటి?
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
ఒకేరోజులో 2768 కరోనా కేసులు, 25 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఫిబ్రవరి 6, శనివారం నాడు 2768 కరోనా కేసులు, 25 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,41,398 కి చేరగా,...
ఇంటర్ పరీక్షల మోడల్ పేపర్స్ విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ఇటీవల విడుదల సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మొదటి సంవత్సరం పరీక్షలు మే 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు,...
ఏపీలో రేషన్ వాహన దారులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్, రూ.21 వేలకు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం, రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేసేందుకు మొబైల్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేందుకు 9,260...
ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం: 814 ఇండియన్, 283 విదేశీ ఆటగాళ్ల పేర్ల నమోదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియను చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2021 కోసం ఆటగాళ్ల పేర్ల నమోదుకు తుది గడువు ఫిబ్రవరి 4...
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా
విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తన ఎమ్మెల్యే...























































