దేశంలో కరోనా: కోటి దాటిన కరోనా రికవరీల సంఖ్య

0
దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఒక కోటి దాటింది. గత 24 గంటల్లో 19,587 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,00,16,859...

వైద్యపరీక్షలు చేయించుకోనున్న సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు గురువారం మద్యాహ్నం రెండున్నర గంటలకు సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ కు ఊపిరితిత్తుల్లో మంటగా ఉండడంతో బుధవారం...

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం

0
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భ‌వ‌న్ ‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా...

తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవు : మంత్రి తలసాని శ్రీనివాస్

0
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....

తెలంగాణలో కొత్తగా 379 మందికి కరోనా పాజిటివ్

0
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాడు 41,246 శాంపిల్స్ పరీక్షించగా 379 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.‌ దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,88,789 కి చేరింది. అలాగే...

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్

0
బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బుధవారం నాడు భూమా అఖిలప్రియను సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో...

అమెరికా క్యాపిటల్‌ భవనం వద్ద హింస, కాల్పులు

0
అమెరికా క్యాపిటల్‌ భవనం వద్ద హింస, కాల్పులు చోటుచేసుకున్నాయి. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌ బుధవారం నాడు సమావేశమైంది. కాగా బైడెన్‌ ఎన్నిక పక్రియను...

57.26 లక్షల రైతుల ఖాతాల్లో 6272.55 కోట్ల రైతుబంధు నగదు జమ

0
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం వరకు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్ధన రెడ్డి తెలియజేశారు. “యాసంగి-2020 సీజన్...

ఏపీలో ఒకేరోజులో 51207 శాంపిల్స్ కు పరీక్షలు, 289 మందికి కరోనా పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 289 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 6, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,876...

ఏపీలో 45 రోజులపాటు యుద్దప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా...

ఏపీలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక, షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల సంఘం

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి వైస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ...

దేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ

0
దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ వెలుగులోకి వచ్చింది. బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్...

చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడం ఎలా? : కౌశల్

0
ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్‌బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు....

భారత్ vs ఆస్ట్రేలియా మూడో టెస్ట్: భారత్ తుదిజట్టును ప్రకటించిన బీసీసీఐ

0
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ఇప్పటికి‌ 1-1తో సమమైన సంగతి తెలిసిందే. ఇక మూడో టెస్ట్ జనవరి 7 నుంచి సిడ్నీ స్టేడియంలో ప్రారంభం కానుంది. తోలి...

బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్

0
బోయినపల్లి కిడ్నాప్ కేసులో బుధవారం నాడు ఉదయం మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కిడ్నాప్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని కూడా...

“F2” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 56 వ పాఠంలో అనిల్...

పెరుగుతున్న కొత్తరకం కరోనా కేసులు, దేశంలో ఇప్పటికి 73 మందికి పాజిటివ్

0
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. బుధవారం సాయంత్రానికి ఈ కేసుల సంఖ్య 73 కి చేరుకునట్టుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తెలంగాణ అటవీ శాఖ అప్రమత్తం

0
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వన్యప్రాణి విభాగం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అన్ని రాష్ట్రాల సీఎస్ లకు వన్యప్రాణి విభాగం ఐజీ రోహిత్ తివారీ లేఖ...

దేశంలో లక్ష 50 వేలు దాటిన కరోనా మరణాలు, మరణాల రేటు 1.45 శాతం

0
భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 18,088 పాజిటివ్ కేసులు, 264 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య 1,03,74,932 కు చేరుకోగా, మరణాల సంఖ్య...

పీఎం కేర్స్‌ కింద తెలంగాణ, ఏపీకి ఐదు చొప్పున ఆక్సిజన్‌ ప్లాంట్లు మంజూరు

0
ప్రధానమంత్రి సిటిజ‌న్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమ‌ర్జెన్సీ సిట్యుయేషన్స్ (పీఎం కేర్స్‌) ఫండ్స్ ట్రస్ట్ నుంచి దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 162 ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.201.58...